Saturday, October 8, 2011

ఓం మహ ప్రాణదీపం


ఓం మహ ప్రాణదీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహ సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహ గాఢ తిమిరాంతకమ్ సౌరాగాత్రం
మహ కాంతి బీజం మహ దివ్య తేజం
భవనీ సమేతం భజే మంజునాథమ్

ఓం ఓం ఓం
నమఃశంకరాయచ మయస్కరాయచ
నమఃశివాయచ శివతరాయచ భావహరాయచ
మహ ప్రాణదీపం శివం శివం
భజె మంజునాథమ్ శివం శివం
అద్వైత భాస్కరమ్ అర్ధనారీశ్వరం
హృదశ హృదయంగమం చతురిదవిహంగమం
పంచ భూతాత్మకం శత్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం
నవరస మనోహరం
దశ దిశాశువిమళం
ఏకాదశొజ్వలమ్ ఏకనాథెశ్వరమ్
ప్రస్తుశివశంకరం ప్రనథ జనకిన్కరమ్
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
హారిభవ తారకం ప్రకృతి విభా తారకం
భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకమ్ రక్షకం
ఈశం సురేషం రుషేషం పరేశం
నటేషం గౌరీషం గణేశమ్ భూతేషం
మహ మధుర పంచాక్షరి మంత్ర మాధ్యం మహ హర్ష
వర్ష ప్రవర్షం సుధీశమ్
ఓం నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ
మహ ప్రాణదీపం శివం శివం
భజె మంజునాథమ్ శివం శివం
ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢం ఢ ఢంకా నినాధ నవ తాండవాదంబరం
తద్ధిమ్మి తకధిమ్మి ధిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీత
సాహిత్య సుమ సమరం అంబరం
ఓంకార హ్రీమ్కార శ్రీమ్కార హ్రైంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరమ్
ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం కామా ప్రగీతం అధర్మ
ప్రఘాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విషుద్ధం
ప్రపంచైక ధూతం విభుద్ధమ్ సుహిద్ధం
న కారం మ కారం వి కారం బ కారం య కారం నిరాకార
సాకార సారం మహా కాల కాలం మహా నీలకంఠమ్
మహా నాంధ గంగం మహట్టత్థహాసం ఝటా జూట రంగైక గంగా
సుచిత్రం జ్వల రుధ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాశమ్ మహా భాను లింగం.....
మహా హంతు వర్ణం సువర్నం ప్రవర్నం
సౌరాష్ట్ర సుందరం సోమనాతీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినీపుర మహా కాళేశ్వరం
వైధ్యనాతేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం భావ లింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం గ్రిష్నేశ్వరం
త్ర్యమ్బకాధిశ్వరమ్ నాగలింగేశ్వరం
శ్రీ కేధారలింగేశ్వరం
అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం..
అనాదిం అమేయం అజేయం అచిన్థ్యమ్ అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచిన్థ్యమ్ అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతీం......
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతీం......
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతీం......
ఓం...... నమ సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భగ్యాయచ
శాంతాయాచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ
కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీషాయచ
శర్వాయచ సర్వాయ-చ..





1 comment: